Wednesday, March 18, 2026
HomeTrending Newsరాష్ట్రపతితో సోనియాగాంధీ భేటి

రాష్ట్రపతితో సోనియాగాంధీ భేటి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సోనియా గాంధీ ఆమెను కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతికి అభినందనలు తెలిపిన సోనియా గాంధీ కొద్దిసేపు వర్తమాన రాజకీయాలు చర్చించారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. క్రాంగెస్‌ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు.

Also Read : రాష్ట్రపతిని కలుసుకున్న సిఎం జగన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular