Tuesday, August 11, 2026
HomeTrending Newsఐఏఎస్‌ బదిలీలు: జిల్లా కలెక్టర్లకు స్థానచలనం

ఐఏఎస్‌ బదిలీలు: జిల్లా కలెక్టర్లకు స్థానచలనం

ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేసింది.  మొదటగా హెచ్ ఓ డిల బదిలీలు చేసిన ప్రభుత్వం ఈసారి జిల్లాల  కలెక్టర్లను మార్చింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారని భావించిన వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

  1. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ (ప్రస్తుతం విజయనగరం కలెక్టర్)
  2. గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం
  3. విశాఖ కలెక్టర్ మల్లికార్జున మల్లికార్జునను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం.. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు..
  4. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం (ప్రస్తుతం  ప్రకాశం కలెక్టర్)
  5. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ – జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  6. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ (ప్రస్తుతం  చిత్తూరు కలెక్టర్)
  7. కాకినాడ కలెక్టర్ జే నివాస్ ను జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  8. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి (ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖా డైరెక్టర్)
  9. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  10. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం (ప్రస్తుతం అగ్రికల్చర్ డైరెక్టర్)
  11. తూర్పు గోదావరి కలెక్టర్ మాధవీ లతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  12. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం (ప్రస్తుతం మిడ్ డే స్కూల్స్ డైరెక్టర్)
  13. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి (ప్రస్తుతం టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్)
  14. చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్  (ప్రస్తుతం వెస్ట్ గోదావరి కలెక్టర్)
  15. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన (ప్రస్తుతం కలెక్టర్)
  16. ఎన్టీఆర్ కలెక్టర్ ఢిల్లీ రావును జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  17. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా (ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్)
  18. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలుకు బదిలీ, బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular