Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్Chess World Cup: రెండో గేమ్ కూడా డ్రా

Chess World Cup: రెండో గేమ్ కూడా డ్రా

చెస్ ప్రపంచ కప్ విజేత ఎవరనేది నేడు కూడా తేలలేదు.  భారత యూత్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద- వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ మధ్య నేడు జరిగిన రెండో గేమ్ సైతం డ్రా గా ముగిసింది. దీనితో నేడు టై బ్రేకర్ ద్వారా అంతిమ విజయం ఎవరిదో ఖరారు కానుంది. 

వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే ఆధ్వర్యంలో అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతోన్న ఈ గోర్నీలో నిన్న జరిగిన తొలి క్లాసికల్ గేమ్ మ్యాచ్ సైతం డ్రాగా ముగిసిన సంగతి విదితమే.  నిన్న 35 ఎత్తులు తరువాత మ్యాచ్ ముగియగా నేడు ౩౦ ఎత్తులు కాగానే ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆటగాళ్లు ఇద్దరూ  డ్రా కు అంగీకరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular