Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్IND Vs. WI: ట్రినిడాడ్ లో వర్షం - రెండో టెస్ట్ డ్రా

IND Vs. WI: ట్రినిడాడ్ లో వర్షం – రెండో టెస్ట్ డ్రా

ఇండియా-వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్ లో జరుగుతోన్న టెస్ట్ కూ వర్షం అడ్డంకిగా మారింది. ఐదో రోజు భారీ వర్షంతో ఒక్క బంతి కూడా పడలేదు. దీనితో మ్యాచ్ ను డ్రా గా ప్రకటించారు.  నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి76  పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా 289  పరుగులు ఆతిథ్య జట్టు వెనకబడి ఉంది.

  • ఇండియా తొలి ఇన్నింగ్స్ – 430/10
  • విండీస్ తొలి ఇన్నింగ్స్ – 255/10
  • ఇండియా రెండో ఇన్నింగ్స్ – 181/2 డిక్లేర్
  • విండీస్ రెండో ఇన్నింగ్స్ – 76/2

మహమ్మద్ సిరాజ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది,

రెండు సిరీస్ ను 1-౦ తేడాతో ఇండియా కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్