Friday, March 20, 2026
HomeTrending Newsపోరస్ లో ప్రమాదం: ఆరుగురు మృతి

పోరస్ లో ప్రమాదం: ఆరుగురు మృతి

Porus Fire: ఏలూరు సమీపంలోని పోరస్  కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడంలో ఉన్న పోరస్  ఫ్యాక్టరీలోని  యూనిట్‌-4లో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం  జరిగింది.

మృతుల్లో నలుగురు బీహార్ వాసులని, మరో ఇద్దరు స్థానికులని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25లక్షలు, యాజమాన్యం మరో 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికిరూ.5లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిందని వివరించారు.

Also Read : మృతుల కుటుంబాలకు పరిహారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular