Sunday, June 7, 2026
Homeసినిమామా ఎన్నికల్లో 72 శాతం పోలింగ్

మా ఎన్నికల్లో 72 శాతం పోలింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మొత్తం72 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 905 మంది ఓటర్లు ఉండగా వాటిలో 883 చెల్లుబాటయ్యే ఓట్లు ఉన్నాయి. వీరిలో 605  మంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్లు వేయగా మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular