Friday, November 22, 2024
HomeTrending NewsZimbabwe: జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు

Zimbabwe: జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు

జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు ఉన్నాయి. జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిత్యవసరాలు, అత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం పెరిపోయింది. అంతులేని అవినీతి అన్ని రంగాల్ని వేధిస్తోంది. అగ్ర రాజ్యాల సాయం లేనిదే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో  ఎమ్మర్సన్‌ నంగాగ్వా వరుసగా రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా గెలిచినా  ముళ్ళ కుంపటిలా సమస్యలు ఉన్నాయి. శనివారం వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా విజయం సాధించారు. అధికార పార్టీ ZANU-PF అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తినా ప్రజలు రెండోసారి కూడా అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించారు. నంగాగ్వా తన సమీప ప్రత్యర్థి నెల్సన్‌ చామిసాపై విజయాన్ని నమోదు చేశారు.

1980లో బ్రిటన్‌ నుంచి జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారి నంగాగ్వా హయాంలోనే ZANU-PF పార్టీ బలోపేతమైంది. అంతేగాక మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కాగా,

RELATED ARTICLES

Most Popular

న్యూస్