Thursday, March 12, 2026
HomeTrending Newsఏపీలో నేటి నుంచి నామినేషన్లు

ఏపీలో నేటి నుంచి నామినేషన్లు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో విడతలో ఏపీ, ఓడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు… ఏపీ, తెలంగాణ తో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లోని 96 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటినుంచే కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్నికల ప్రక్రియ నేటినుంచే మొదలు కానుంది.

ఏప్రిల్ 18 నుంచి – నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ
ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
మే 13 – పోలింగ్
జూన్ 4 – కౌంటింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular