Wednesday, March 18, 2026
HomeTrending Newsపీఆర్సీపై సోమవారం ప్రకటన?

పీఆర్సీపై సోమవారం ప్రకటన?

PRC on Monday? :
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ని సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులతో నేడు సమావేశమయ్యారు. ఉద్యోగస్తుల పీఆర్సీ పై చర్చించారు. మొన్నటి నుంచి ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణలో ఉన్న నేపథ్యంలో దీనిపై వెంటనే నిర్ణయం తీసుకునే దిశగా సిఎం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తోంది.

మరోవైపు, ప్రభుత్వం 34  శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చిందంటూ పలువురు ఉద్యోగుల వాట్సాప్ సందేశాల్లో  ప్రచారం అవుతోంది.

Also Read : బిపిన్‌ రావత్‌ నిజమైన దేశభక్తుడు: మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular