Central Government Precautions For Omicron Control :
డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన, రెండు రోజులు దేశం మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు మీడియాలో, ఢిల్లీ వర్హాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోం శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఓమిక్రాన్ కట్టడికి ఇదే మార్గమని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గుంపులుగా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం వలన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరిగి జనవరి 3వ తేదీ 2022న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని సమాచారం.