ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు – పీక్ స్టేజ్‌లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా – ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు – ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు – విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నైల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా అధికారుల యాక్షన్ ప్లాన్ – విశాఖ నుంచి 80 టన్నులు, భువనేశ్వర్ నుంచి 70 టన్నుల సరఫరా – ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్