Friday, May 31, 2024
Homeతెలంగాణ600 మంది SBI ఉద్యోగులకు కరోనా

600 మంది SBI ఉద్యోగులకు కరోనా

హైదరాబాద్‌:- కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎస్‌బీఐ తెలిపింది.

ఈ సందర్భంగా ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు.

‘‘కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.

ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్‌ భారీన పడుతున్నారు’’ అని తెలిపారు.

రేపటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లోని‌ కోఠి , సికింద్రాబాద్‌ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్