Friday, June 12, 2026
HomeTrending Newsజూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది.   కర్ఫ్యూ విధించిన తరువాత రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజితివిటీ రేటు తగ్గింది. నేటితో గడువు ముగుస్తున్నందున పొడిగింపుపై సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular