Sunday, June 7, 2026
HomeTrending Newsపెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జగిత్యాల  పట్టణంలో ఇందిరా భవన్ నుండి కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వరకు ఆటో ను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. పెట్రోల్ బంకు ముందు బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని,  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular