సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి NV రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు. రేపు చీఫ్ జస్టిస్ NV రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా. ఎల్లుండి (మంగళవారం) యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్న సీజేఐ NV రమణ దంపతులు.