Friday, March 6, 2026
Homeజాతీయంకర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కర్ణాటకలో 14 రోజులపాటు లాక్ డౌన్

కోవిడ్ తీవ్రత నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రేపు (27-04-2021) సాయంత్రం 6 గంటల నుండి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప ప్రకటించారు. నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తెరిచి ఉంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను కనీసం మూడు నెలలపాటు వాయిదా వేయాలని కర్ణాటక కేబినెట్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అనుమతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular