Monday, June 15, 2026
HomeTrending Newsదావోస్ లో సిఎం జగన్ వరుస సమావేశాలు

దావోస్ లో సిఎం జగన్ వరుస సమావేశాలు

CM Jagan Busy: దావోస్ లో  వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 సమావేశాల్లో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పలువురు పారిశ్రామిక త్తలతో  సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు,  ప్రభుత్వ ప్రోత్సాహకాలను వారికి వివరించారు.  అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సీఎంతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular