Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్స్వియ టెక్ దే ఫ్రెంచ్ కిరీటం

స్వియ టెక్ దే ఫ్రెంచ్ కిరీటం

Swiatek hold French Open: వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి, పోలెండ్ కు చెందిన ఇగా స్వియటెక్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. నేడు జరిగిన ఫైనల్లో అమెరికన్ ప్లేయర్, ప్రస్తుతం 23వ ర్యాంక్ లో కొనసాగుతున్న కోకో గాఫ్ పై 6-1;6-3 తేడాతో స్వియటెక్ గెలుపొందింది. 2020లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ గెల్చుకున్న ఆమె, పోలాండ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర స్త్రుష్టించారు, ఇప్పడు రెండో సారి ఈ టైటిల్ గెల్చుకోవడం విశేషం.

ఈ విజయంతో స్వియతెక్ మరో రికార్డు అధిగమించింది. వరుసగా 35 మ్యాచ్ లు గెల్చుకున్న వీనస్ విలియమ్స్ రికార్డును సమం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్