Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నిఖత్ జరీన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నిఖత్ జరీన్

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, కామన్ వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత  నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన  గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో ఆమె మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Also Read: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శంకర్ మహాదేవన్, వివి లక్ష్మీ నారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular