Thursday, June 11, 2026
HomeTrending Newsరోడ్డు రోలర్ పై తెరాస అభ్యంతరం

రోడ్డు రోలర్ పై తెరాస అభ్యంతరం

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపుపై అభ్యంతరం తెలుపుతూ రిప్రెజెంటేషన్ ఇచ్చిన నేతలు.

రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి. రోడ్డు రోలర్ గుర్తును 2011 లోనే తొలగించిన విషయాన్ని సీఈసీకి గుర్తు చేసిన బోయినపల్లి వినోద్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular