ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపుపై అభ్యంతరం తెలుపుతూ రిప్రెజెంటేషన్ ఇచ్చిన నేతలు.
రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి. రోడ్డు రోలర్ గుర్తును 2011 లోనే తొలగించిన విషయాన్ని సీఈసీకి గుర్తు చేసిన బోయినపల్లి వినోద్ కుమార్.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.