ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేశారు. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. కొత్తగా 43 మందికి క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఈ 43 మందిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏడుగురు సహాయ మంత్రులు కూడా ఉన్నారు. వీరికి క్యాబినెట్ హోదా కల్పించారు.
క్యాబినెట్ మంత్రులుగా పదోన్నతి పొందిన వారు
- కిరణ్ రిజిజు
- రాజ్ కుమార్ సింగ్
- హర్దీప్ సింగ్ పూరీ
- మన్సుఖ్ మాండవ్య
- పురుషోత్తం రూపాలా
- కిషన్ రెడ్డి
- అనురాగ్ ఠాకూర్
క్యాబినెట్ మంత్రులుగా …
- నారాయణ రాణే
- సర్బానంద్ సోనోవాలా
- డాక్టర్ వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య సింధియా
- రామచంద్ర ప్రసాద్ సింగ్
- అశ్వనీ వైష్ణవ్
- పశుపతి కుమార్ పారస్
- భూపేందర్ యాదవ్
క్యాబినెట్ మంత్రులుగా …
- పంకజ్ చౌధురి
- అనుప్రియా పటేల్
- సత్యపాల్ సింగ్ బాఘేల్
- రాజీవ్ చంద్రశేఖర్
- శోభా కరంద్లాజే
- భానుప్రతాప్ సింగ్ వర్మ
- దర్శన విక్రమ్ జర్దోశ్
- మీనాక్షి లేఖీ
- అన్నపూర్ణా దేవి
- నారాయణ స్వామి
- కౌశల్ కిశోర్
- అజయ్ భట్
- బి.ఎల్. వర్మ
- అజయ్ కుమార్
- చౌహాన్ దేవూసింగ్
- భగవంత్ ఖూబా
- కపిల్ మోరేశ్వర్ పాటిల్
- ప్రతిమా భౌమిక్
- భగవత్ కృష్ణారావు
- సుభాశ్ సర్కార్
- రాజ్‌కుమార్ రాజన్ సింగ్
- భారతీ పవార్
- విశ్వేశ్వర్ తుడు
- శంతనూ ఠాకూర్
- మహేంద్ర భాయ్
- జాన్ బర్లా
- మురుగన్
- నితీశ్ ప్రామాణిక్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
నేటి రాత్రికి లేదా రేపు ఉదయం కొత్త మంత్రులకు శాఖలు ప్రకటించే అవకాశం ఉంది.