Sunday, June 14, 2026
HomeTrending Newsభోగాపురం ఎయిర్ పోర్ట్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది.  దీనితో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular