Thursday, June 18, 2026
HomeTrending Newsశ్రీశైలంలో రాష్ట్రపతికి స్వాగతం

శ్రీశైలంలో రాష్ట్రపతికి స్వాగతం

శ్రీశైలం పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆర్మీ  ప్రత్యేక హెలీకాఫ్టర్ లో సున్నిపెంట చేరుకున్నారు ద్రౌపది ముర్ము. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ పథకం  ద్వారా 43 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభిస్తారు.

రాష్ట్రపతి వెంట తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిలిసైసౌందర రాజన్ కూడా శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular