Monday, June 15, 2026
Homeసినిమాత్వరలో నరేష్-పవిత్రల వివాహం

త్వరలో నరేష్-పవిత్రల వివాహం

గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సినీ నటులు డా. వి.కే. నరేష్, పవిత్ర లోకేష్ లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నరేష్ కు ఇది నాలుగో వివాహం కాగా, పవిత్రకు రెండో వివాహం.

“కొత్త సంవత్సరం… కొత్త ఆరంభం… మీ అందరి ఆశీస్సులు కావాలి.. మా తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ పవిత్ర లోకేష్” అంటూ ఓ పోస్ట్ చేస్తూ ఇద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular