Saturday, June 13, 2026
HomeTrending Newsసిఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సిఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణా  ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అంతకుముందు  ఏపీ సిఎస్.డా.జవహర్ రెడ్డిని ఆయన నివాసంలో సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు.

డిఓపిటి ఆదేశాలు మేరకు ఎపి కేడర్ కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular