Sunday, June 14, 2026
HomeTrending Newsహైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జనవరి 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular