Friday, March 6, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత

ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో్ రిమాండ్ ఖైదీగా వున్న నరేంద్రను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని అయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular