Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Taipei Open: క్వార్టర్స్ లో ప్రణయ్

Taipei Open: క్వార్టర్స్ లో ప్రణయ్

తైపీ ఓపెన్-2023లో భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు.  నేడు జరిగిన పురుషుల సింగిల్స్  ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ టాగీ సుమియార్టో పై 21-9;21-17 తేడాతో గెలుపొందాడు.

ప్రణయ్ తో పాటు ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించిన పారుపల్లి కాశ్యప్, మిక్స్డ్ డబుల్స్ లో రోషన్ కపూర్, సిక్కీ రెడ్డి జోడీ; మహిళల సింగిల్స్ లో తాన్యా హేమంత్, ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్