Wednesday, March 12, 2025
HomeTrending NewsSaudi Arabia: సౌదిలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయుల మృతి

Saudi Arabia: సౌదిలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయుల మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ విద్యానగర్‌కు చెందిన అహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌, అతడి భార్య ఖాన్స, మూడేండ్ల కూతురు మరియంతో పాటు రాజస్థాన్‌కు చెందిన ముగ్గురితో కలిసి మక్కా దర్శనానికి కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ రషీద్‌ మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో అహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ భార్య ఖన్స గర్భిణి కావటం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్