Thursday, March 28, 2024
Homeసినిమాప్రకాష్ రాజ్ చేతికి గాయం

ప్రకాష్ రాజ్ చేతికి గాయం

చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్ లో నటుడు ప్రకాష్ రాజ్ చేతికి గాయమైంది. దీనికి చిన్నపాటి శస్త్రచికిత్స అవసరం కావడంతో అయన హైదరాబాద్ బయల్దేరారు. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని గురవారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరగనుంది. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.

తాను క్షేమంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని ప్రకాష్ తన ట్వీట్ లో వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్