Wednesday, May 7, 2025
HomeTrending Newsఎగ్జిబిషన్ సొసైటీలో ఏసిబి సోదాలు  

ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసిబి సోదాలు  

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్న అధికారులు. పలు డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్న ఎసిబి అధికారులు. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి కుడా ఈటెల రాజేందర్ రాజీనామా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్