Tuesday, June 16, 2026
HomeTrending Newsగ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా శంషాబాద్‌లోని పంచవటి పార్కులో మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆమె అన్నారు.అందరూ ఈ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ ,అంజలీ చౌహాన్‌ ముగ్గురికి చాలెంజ్ విసిరిన కంగనా…

ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular