Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అటల్ కు ఘన నివాళి

అటల్ కు ఘన నివాళి

దివంగత భారత ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. దేశ ప్రగతికి శ్రీ వాజపేయి విశేష కృషి చేశారని కొనియాడిన గవర్నర్ శ్రీ హరిచందన్. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి మీనా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular