Tuesday, June 9, 2026
HomeTrending Newsఐఎన్ఎస్ యుద్ధ నౌక జాతికి అంకితం

ఐఎన్ఎస్ యుద్ధ నౌక జాతికి అంకితం

INS Dedicated: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖపట్నంలో  తూర్పు నావికా దళం ఏర్పాటు చేసిన పలు  కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో  సతీమణి వైఎస్ భారతి తో కలిసి మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సిఎం నేరుగా నేవల్ డాక్ యార్డ్ కు చేరుకొని ఐఎన్ఎస్ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. అనంతరం సిబ్బందితో కలిసి యుద్ధ నౌకను నిశితంగా పరిశీలించారు.

వివిధ విభాగాలపై సిఎంకు నేవీ అధికారులు వివరించారు. అంతతరం విజిటర్స్ బుక్ లో సంతకం చేసిన సిఎం నేవీ అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఐఎన్ ఎస్ సబ్ మెరైన్ కు కూడా సిఎం పరిశీలించారు. జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ వేల’ను సందర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular