Wednesday, May 28, 2025
HomeTrending Newsతెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజేగా బదిలీ అయ్యారు.

తెలంగాణ హైకోర్టు కూ  ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగింది. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ చేశారు. సుప్రీమ్ కోర్ట్ కొలీజియం సిఫారసు మేరకు బదిలీలు జరిగాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్