Wednesday, June 17, 2026
HomeTrending NewsAurangabad: ఏప్రిల్ 24న ఔరంగాబాద్ లో బిఆర్ ఎస్ బహిరంగ సభ

Aurangabad: ఏప్రిల్ 24న ఔరంగాబాద్ లో బిఆర్ ఎస్ బహిరంగ సభ

మ‌హారాష్ట్ర‌లో బిఆర్ ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌పై అడుగులు ముందుకు వేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 24 న మహారాష్ట్ర ఔరంగాబాద్ లో బిఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో భారీ బ‌హిరంగ‌స‌భ‌ని నిర్వ‌హించారు కేసీఆర్..ఆ స‌భ విజ‌య‌వంత‌మ‌యింది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు పై చేయి సాధించడానికి ఊహించని ఎత్తులతో ముందుకొస్తున్నాయి. అయితే ఒకరోజు ఒక పార్టీది పై చేయి గా ఉంటే..మరొక రోజు మరొక పార్టీ హవా ఉంటుంది. ఇలా రోజురోజుకూ రాజకీయాలు మారిపోతున్నాయి. తాజాగా ఇద్దరు కీలక నేతలపై బి‌ఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular