Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్US Open: ఫైనల్లో సబలెంక-గాఫ్

US Open: ఫైనల్లో సబలెంక-గాఫ్

బెలారస్ భామ సబలెంక, అమెరికా స్టార్ కోకో గాఫ్ లు యూఎస్ ఓపెన్  మహిళల సింగల్స్ లో ఫైనల్స్ కు చేరుకున్నారు.

నేడు జరిగిన సెమీ ఫైనల్స్ లో మొదటి మ్యాచ్ లో కోకో గాఫ్ 6-4;7-5 తేడాతో క్రెచ్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ముచోవా పై విజయం సాధించింది,

రెండో మ్యాచ్ లో సబలెంక చెమటోడ్చి విజయం సొంతం చేసుకుంది. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్ 6-౦తో తొలి సెట్ ను అవలీలగా గెల్చుకుంది. తేరుకున్న సబలెంక రెండో సెట్ లో 7-6 టై బ్రేకర్ తో విజయం సాధించింది, నిర్ణాయక మూడో సెట్ సైతం హోరాహోరీగా సాగింది. 7(10)-6(5)తో గెలుపు సొంతం చేసుకుంది.

ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ కోసం సబలెంక-గాఫ్ లు తపలడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్