Saturday, July 27, 2024
Homeసినిమాఅశ్విన్ బాబు 'హిడింబ' రిలీజ్ డేట్ ఖరారు..!

అశ్విన్ బాబు ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఖరారు..!

అశ్విన్ బాబు హీరోగా సినిమా ‘హిడింబ’. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు.కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. యాక్షన్ సీన్ కి సంబంధించిన పోస్టర్ లో అశ్విన్ బాబు కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో అశ్విన్ బాబు జోడీగా నందిత శ్వేత కనిపించనుంది. హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలలో నందిత విభిన్నమైన పాత్రలను పోషించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అశ్విన్ బాబు కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్