Sunday, January 19, 2025
HomeTrending Newsనేటి నుంచి అయ్యప్ప దర్శనం

నేటి నుంచి అయ్యప్ప దర్శనం

Ayyappa Darshan  : నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం.. నేటి నుంచి జనవరి 19 వరకు తెరచి ఉండనున్న శమరిమల ఆలయం, ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు దర్శనానికి అనుమతిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.

పెరియార్ టైగర్ రిజర్వు మీదుగా వెళ్ళే ఏరుమేలి దారిలో బృందాల వారిగా అయ్యప్ప స్వాములని అధికారులు అనుమతిస్తున్నారు. భక్తుల దర్శనానికి అనుమతించటంతో శబరిమల పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వాములతో కిటకిటలాడుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్