Tuesday, March 17, 2026
HomeTrending NewsChandra Babu: అనురాధకు బాబు అభినందనలు

Chandra Babu: అనురాధకు బాబు అభినందనలు

శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ  తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.

ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడె ప్రసాద్ తదితరులు కూడా అనురాధను అభినందించిన వారిలో ఉన్నారు.\

Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular