శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెను అభినందించిన చంద్రబాబు మండలిలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.
ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడె ప్రసాద్ తదితరులు కూడా అనురాధను అభినందించిన వారిలో ఉన్నారు.\
Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.