Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి నర్సింలు సేవలు అందిస్తున్నారు. 1994 నుంచి 1997 వరకు నర్సింలు షాద్ నగర్ ఎమ్మెల్యేగా  ఉన్నారు.  ఆ తర్వాత ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందారు.

వివాదరహితుడైన నర్సింలు తెలుగుదేశం పార్టీ నేతగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుపరిచితుడు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com