Saturday, January 18, 2025
Homeసినిమాబాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు బాలయ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. “త్యాగానికి, సేవానిరతికి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకంక్షలు తెలియచేసుకుంటున్నా” అని బాలకృష్ణ తన ప్రకటనలో వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్