Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్Rest of India:  కెప్టెన్ గా హనుమ విహారీ

Rest of India:  కెప్టెన్ గా హనుమ విహారీ

హనుమ విహారీని రెస్ట్ అఫ్ ఇండియా జట్టు కెప్టెన్ గా బిసిసిఐ ఎంపిక చేసింది. 2019-20 రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర జట్టుతో మాస్టర్ కార్డ్ ఇరానీ కప్ 2022 కోసం రెస్ట్ అఫ్ ఇండియా జట్టు తలపడనుంది.  కోవిడ్ కారణంగా మూడేళ్ళపాటు ఇరానీ కప్ మ్యాచ్ లు నిర్వహించలేదు.  అక్టోబర్ 1నుంచి 5వరకూ రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

రెస్ట్  ఆఫ్ ఇండియా జట్టు వివరాలు:

హనుమ విహారీ (కెప్టెన్); మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచాల్, అభిమన్యు ఈశ్వరన్, యష్ దుల్, సర్ఫ్ రాజ్ ఖాన్, యషశ్వి జైస్వాల్, కెఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్. సాయి కిశోర్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నగ్వస్వాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular