Sunday, January 19, 2025
HomeTrending Newsహుజూరాబాద్‌ లో దళితబంధుకు బ్రేక్

హుజూరాబాద్‌ లో దళితబంధుకు బ్రేక్

ఉప ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్