Saturday, June 13, 2026
HomeTrending Newsఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత.. పలు అంశాలను చర్చించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular