Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని మోడీతో పవన్ భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నిన్న ఆ కూటమి...

పచ్చమూకల అరాచకాలు అడ్డుకోండి: జగన్ వినతి

వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనకు...

సెలవుపై జవహర్ రెడ్డి, నూతన సిఎస్ గా విజయానంద్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ) డా. కె. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళారు. ఆయన స్థానంలో కె.విజయానంద్ ను నియమించనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక  ప్రకటన వచ్చే అవకాశం...

కూటమి మెరుగ్గా చేస్తుందని భావించారు

తమ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ప్రజలు భావించి ఉండవచ్చని, అందుకే కూటమిని గెలిపించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని...

బాబు ప్రమాణ స్వీకారం 12న

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో పలువురు జాతీయ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కొత్తగా ఎంపికైన ఎంపీలు ఆయనకు...

ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ సూచన

'ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలని' జనసేన అధినేత పవన్...

ఈ విజయం ఓ చరిత్ర : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చిత్తశుద్ది అమూల్యమైనదని, దాన్ని ఎలా కొనియాడాలో కూడా అర్ధం కావడం లేదని, ఏపీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...

జనసేన కార్యాలయానికి చంద్రబాబు

నేడు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు...

ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు రాజీనామా లేఖను పంపారు. నేడు వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైన సంగతి...

రేపు ఢిల్లీకి బాబు : ఎన్డీయే భేటీకి హాజరు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. కాగా రేపు...

Most Read