Friday, November 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Paddy Procurement: చేతగాకపొతే FCIకి అప్పచెప్పండి

Somu Comments: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేదని చెబుతోన్న సిఎం జగన్.. వారి పాత్ర ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...

AP High Court: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు జరిమానా

న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది రైతులకు ఒక్కొక్కరికీ  లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నోటీసు ఇచ్చినా,...

Baby Indraja: చిన్నారి ఇంద్రజకు వైద్య పరీక్షలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కేష్‌ బి లఠ్కర్‌ చర్చించారు. అనంతరం  ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో...

AP Congress President: పీసీసీ చీఫ్ గా రుద్రరాజు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును ఏఐసిసి నియమించింది.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఓడిశా రాష్ట్ర కాంగ్రెస్ కో-ఇన్ ఛార్జ్ గా రుద్రరాజు వ్యవహరిస్తున్నారు. పార్టీ వర్కింగ్...

Aquaculture: ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి?

'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటగా ఆక్వారంగంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 23న,...

No Chance: మోసం చేసేవారికి మరో ఛాన్స్ వద్దు: సిఎం జగన్

ప్రజలను అనేకసార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన నాయకులను మరోసారి అసెంబ్లీకి పంపాలా.... వద్దా ... లేక... మీ సేవలు మాకొద్దు బాబూ అంటూ బై బై చెప్పి ఇంటికి...

Chandrababu-Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...

27న ఇప్పటం గ్రామానికి పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవలి రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం స్వయంగా  అందించనున్నారు....

రెండో విడత రీసర్వేకు శ్రీకారం

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) పేరిట జరుగుతోన్న ఈ కార్యక్రమం రెండో విడతను...

ప్రజలకు నిజం తెలుసు: విజయసాయి

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను బురిడీకొట్టించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు చెల్లబోవని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. "అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు...

Most Read