Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నేడు, రేపు ఢిల్లీలో విశాఖ ఉక్కు కోసం ధర్నా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నేడు, రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు...

సింధుకు అభినందనల వెల్లువ

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పి.వి. సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ,...

వన్ డ్రాప్ – మోర్ క్రాప్ : సోము

నీటి ప్రాజెక్టుల విషయంలో ‘వన్ డ్రాప్ – మోర్ క్రాప్’ అన్నది భారతీయ జనతా పార్టీ విధానమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా...

జగన్‌ ది నవశకం రాజకీయం

అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే...

సామాజిక సమతుల్యం జగన్ విధానం: పేర్ని

పాలనలో సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ సిఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. గత రెండేళ్లుగా మంత్రి...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి: వసంత

ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడిన అంశాలపై వసంత స్పందించారు. దేవినేని ఉమా...

ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం అన్యాయమైన పద్దతుల్లో విపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నాని, ఇది సరికాదని ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే...

వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు:సిఎం

మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని, వర్షాకాలం పూర్తి కాగానే...

రైతు కోసమే సలహా మండళ్ళు

వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకే వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు  చేశామని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతన్నకు అవసరమైన సలహాలు, సూచనలను మరింత మెరుగ్గా అందించేందుకే...

జగన్ వెంటే జనం: అవంతి

ఎన్నికలు ఏవైనా ప్రజలు సిఎం జగన్ వెంటే నిలుస్తున్నారని, ఇటీవల జరిగిన కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం నగర...

Most Read